Tiruvuru Municipal Chairman : తిరువూరు ఛైర్ పర్సన్‌గా కస్తూరిబాయి |Tiruvuru(Krishna)
Tiruvuru Municipal Chairman : Tiruvuru : కృష్ణా జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఛైర్ పర్సన్(Tiruvuru Municipal Chairman)గా స్థానిక 3వ వార్డు కౌన్సిలర్ గత్తం కస్తూరి బాయి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. 2014 లో కూడా ఆమె 2వ వార్డు నుండి కౌన్సిలర్ గా ఎన్నికై నగర పంచాయతీలో ప్రజా సమస్యలపై గళమెత్తారు. గత పాలక వర్గం ఆమె ప్రస్తావించిన సమస్యలను పెడ చెవిన పెట్టినా మొక్కవోని ధైర్యంతో అధికార పక్షంతో పోరాడారు. […]
Continue Reading