Municipal Workers Salary

Municipal Workers Salary : ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచాలి : AITUC

Municipal Workers Salary : Hyderabad: పారిశుధ్య‌, మున్సిప‌ల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మిక సిబ్బందికి నెల‌కు రూ.21 వేలు జీతం పెంచాల‌ని తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్ స్టాఫ్ మ‌రియు ఔట్ సోర్సింగ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ (ఏఐటియుసీ) రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధ‌వారం తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్ డైరెక్ట‌ర్ కార్యాల‌యం, పుర‌పాల‌క శాఖ కార్యాల‌యాల ఎదుట ఏఐటీయూసీ మున్సిప‌ల్ కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న తెలియ‌జేశారు. అనంత‌రం తెలంగాణ రాష్ట్ర […]

Continue Reading