Motivational Content: నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?
Motivational Content: నువ్వు మాట్లాడేది తప్పు కానప్పుడు దేన్నైనా నిగ్గదీసి అడుగు! అసలు సంకోచించకు భయపడకు! నష్టమేమిటి? అసలు ఎందుకు భయపడతావు? ఎవరికోసం భయపడతావు? నాకెందుకులే అని ఊరుకొని కూర్చుంటావు! నువ్వు కాక ఎవరు అడుగుతారు? Motivational Content:తప్పు చేసేవాడు రకరకాల బలహీనతలు కలిగిన వారు రకరకాల కథలు వల్లిస్తూ కవితలతో, కథలతో సమససమాజ స్థాపనకు మంచి చేస్తున్నట్టు లోపల కుళ్లిపోయి ఉండే భావాజాలం ఉన్నవారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది లేనిది, నిప్పులా! స్వచ్ఛంగా మనసు పెట్టుకొని […]
Continue Reading