Telangana MLC Election Counting : ఎమ్మెల్సీగా ఎవరు గెలుస్తారు? రేపే ఓట్ల లెక్కింపు
కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కంపుఅన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులులెక్కింపు రెండ్రోజులు పట్టే అవకాశం? Telangana MLC Election Counting : Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే బుధవారం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ పోలింగ్ […]
Continue Reading