Tiruvuru

Tiruvuru : వైసీపీ పాల‌న‌తోనే సాధ్యం : ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధి | MLA Kokkiligadda Rakshana Nidhi

Tiruvuru : వైసీపీ పాల‌న‌లో రాష్ట్రం అభివృద్ధివైపు దూసుకుపోతుంద‌ని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి అన్నారు. బుధ‌వారం ఏ- కొండూరు మండ‌లానికి చెందిన 55 మందికి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి ద్వారా మంజూరైన రూ.15 ల‌క్ష‌ల 50 వేల న‌గ‌దు గ‌ల చెక్కుల‌ను ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ..సీఎం వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో న‌డుస్తుంద‌న్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే 99 శాతం మున్సిపాలిటీలు, 80 శాతం పైగా గ్రామ పంచాయ‌తీల‌ను […]

Continue Reading