alla ramakrishna reddy : తండ్రి మాట కొడుకు ధిక్కరించినట్టేనా? : ఎమ్మెల్యే ఆళ్ల
alla ramakrishna reddy : తండ్రి మాట కొడుకు ధిక్కరించినట్టేనా? : ఎమ్మెల్యే ఆళ్ల alla ramakrishna reddy : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టం చెప్పారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. కానీ మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల తెలుగుదేశం పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెబితే, దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ నాయకులు […]
Continue Reading