AP Panchayat Polling: మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీకి షాక్! | Yalamarru village
AP Panchayat Polling: మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీకి షాక్! | Yalamarru village Gudivada: గుడివాడ నియోజకవర్గం పామర్రు మండలంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి నాని స్వగ్రామమైన యలమర్రు గ్రామంలో టిడిపి బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధించింది. యలమర్రు గ్రామ సర్పంచ్‌గా టిడిపి అభ్యర్థి కొల్లూరి అనుష 800 ఓట్లతో భారీ విజయం సాధించారు. దీంతో టిడిపి శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. తమ పార్టీ నేతలను మంత్రి కొడాలి నాని […]
Continue Reading