Mangli Shivaratri song 2021 lyrics

Mangli Shivaratri song 2021 lyrics | MP3 Free download |సాధు జంగ‌మా! ఆదిదేవుడా! మంగ్లీ శివ‌రాత్రి పాట‌‌

Mangli Shivaratri song 2021 lyrics ఓ..ఓ..సాధు జంగ‌మా! ఆదిదేవుడా! మంగ్లీ కొత్త పాట‌శంభో శంక‌ర..హ‌ర లింగ దేవుడా!సంచార జ‌గ‌తి నావ తోవ నీవురా!ఆ..ఆ..!ఆది అంత‌మేది నీకు లేదురా!అంద‌ము నీవే..పిందెము నీవే!ఓ..ఓ..ఆత్మ‌వు నీవే! ప‌ర‌మాత్మ‌వు నీవే!అఖిలాండం! బ్ర‌హ్మాండం!నీ తాండ‌వ‌మే!అత‌ల‌..సుత‌ల‌..పాతాళం నీ కీర్త‌న‌మే!ఓ..ఓ..ప‌గ‌లు రేయి తీరాల‌కు వార‌ధి నీవే!ప్ర‌ళ‌య విల‌య గ‌మ‌నాల‌కు సార‌థి నీవే! సాధు జంగ‌మా! ఆదిదేవుడా!శంభో శంక‌ర..హ‌ర లింగ రూపుడా!ఓ..ఓ..గిరి సురా సుతా గౌరీ స‌ఖీ అయి నీతోడుండా!శంఖ జోలే శంఖు పుర్రె నీకు పూదండా!రంగు […]

Continue Reading