road accident

road accident : దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్తూ రోడ్డు ప్ర‌మాదం | chittoor district

road accident : Chittoor: దైవ‌దర్శ‌నానికి వెళుతూ ప్ర‌మాద‌వ‌శాత్తు రోడ్డు ప్ర‌క్క‌న టాటా ఏసీ వాహ‌నం బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో వాహ‌నంలో ఉన్న ఒక‌రు మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా ముల‌క‌ల చెరువు మండ‌ల ప‌రిధిలోని ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌ద‌న‌ప‌ల్లి మండ‌లం పెంచుపాడు, పిటిఎం మండ‌లం వ‌ద్ద కాయ‌ల‌వాళ్ల‌పల్లి కి చెందిన వారు మద‌న‌ప‌ల్లి నుండి ఆదివారం ఉద‌యం అనంత‌పురం జిల్లా […]

Continue Reading