Fishing : చేపల కోసం వెళ్లిన జాలర్లకు షాక్!
Fishing : చేపల కోసం వెళ్లిన జాలర్లకు షాక్! Fishing : చేపల కోసం చెరువులో వలేసిన జాలర్లకు అదిరిపడేంత షాక్ తగిలింది. చేపల వలలో 100 కేజీలకు పైగా బరువున్న భారీ మొసలి(crocodile) చిక్కుకోవడంతో అందరూ షాకయ్యారు. దీన్ని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొమ్మాయికుంటలో చేపలు పట్టేందుకు కొందరు జాలర్లు చెరువు వద్దకు వెళుతుంటారు. మంగళవారం కూడా గ్రామానికి చెందిన మత్స్యకారులు పెసరి శివ, స్వామి, రాములు రాత్రి […]
Continue Reading