Mahabubabad Auto Accident News: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
లారీని ఢీకొట్టిన ఆటో – ఆరుగురి మృతి Mahabubabad Auto Accident News: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంMahabubabad: మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం లారీని ఆటో ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమా దంలో ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన గూడూరు మండలం మర్రిమిట్టలో చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీ సులు సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. […]
Continue Reading