RamNath Kovind : 7న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాక
RamNath Kovind : 7న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాక Chittoor: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఒక రోజు పర్యటనలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఆదివారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలకనున్నారని పేర్కొన్నారు. మదనపల్లె హెలిప్యాడ్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్‌నాథ్ […]
Continue Reading