Madanapalle Murder : shocking twist in Madanapalle incident | మ‌ద‌న‌ప‌ల్లె హ‌త్య‌లో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌

అంతా పెద్ద‌మ్మాయి డైరెక్ష‌న్‌లోనే Madanapalle Murder : shocking twist in Madanapalle incident | మ‌ద‌న‌ప‌ల్లె హ‌త్య‌లో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌Chittoor: చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె(Madanapalle) లో ఇద్ద‌రు కూతుళ్ల హ‌త్య కేసులో ఒళ్లు గ‌గుర్పొడిచే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. పెద్ద కూతురు అలేఖ్య గురించి షాక్‌కు గుర‌య్యే విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.ఈ ఘ‌ట‌న మొత్తానికి పెద్ద‌మ్మాయి అలేఖ్య (27)నే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. రెండు […]

Continue Reading