Madanapalle Crime: మదనపల్లె కేసు వాదనకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది
Madanapalle Crime: మదనపల్లె కేసు వాదనకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాదిMadanapalle : చిత్తూరు జిల్లా మదనపల్లె లో అక్కాచెల్లెళ్ల జంట హత్య కేసులో నిందితులైన తల్లిదండ్రుల తరపున వాదించేందుకు సాక్షాత్తు సుప్రీం కోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచార్య ముందుకొచ్చారు. డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రొఫెసర్ పురుషోత్తం నాయుడి దగ్గర విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల అభ్యర్థన మేరకే పీవీ కృష్ణమాచార్య కేసును వాదించేందుకు సిద్ధపడ్డట్టుగా తెలుస్తోంది. ఈ కేసు విషయంలో తన జూనియర్ రజనీ ద్వారా […]
Continue Reading