Love on wife

Love on wife: భార్య‌పై ప్రేమ‌..నిలువెత్తు విగ్రహం ప్ర‌తిష్ట‌త

Love on wife: kakinada: భార్య‌పై ఉన్న ప్రేమతో ఆమె విగ్ర‌హం త‌యారు చేయించిన సంఘ‌ట‌న తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌ను విడిచి వెళ్లిన భార్య‌కు త‌న‌కున్న ఎన‌లేని ప్రేమ‌ను చాటుకున్నాడో భ‌ర్త‌. ఆమె మ‌ధురస్మృతులు ఎప్ప‌టికీ త‌న‌తోనే ఉండాల‌ని ఉద్దేశంతో భార్య‌కు ఏకంగా నిలువెత్తు విగ్ర‌హాన్ని త‌యారు చేయించాడు. అంతేకాదు ఆ విగ్ర‌హాన్ని వేద‌మంత్రాల సాక్షిగా ఇంట్లో ప్ర‌తిష్టించుకున్నాడు.కాకినాడ రూర‌ల్ మండ‌లం అచ్చంపేట గ్రామం ర‌మ‌ణ‌రావు కాల‌నీలో మూడో ఏపీఎస్పీ రిటైర్డ్ ఆర్ఎస్ఐ […]

Continue Reading