Lovers commit suicide

Lovers commit suicide: ప‌్రేమికుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం | ఒక‌రు మృతి

Lovers commit suicide: ప‌్రేమికుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం Lovers commit suicide: ప్రేమ వివాహం చేసుకున్న భార్య‌భ‌ర్త‌ల జంట‌ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి(Lovers commit suicide)కు పాల్ప‌డిన చేసుకున్న సంఘ‌ట‌న గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. నెల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ప్రాణాలు తీసుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలో భ‌ర్త చ‌నిపోగా, భార్య ప‌రిస్థితి విషమంగా ఉంది. తండ్రికి ఫోన్ చేసిన మాట్లాడిన యువ‌కుడు కొద్దిసేప‌టికే ఇలా ప్రాణాలు కోల్పోవ‌డం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్ర‌కాశం […]

Continue Reading