Armed gang Robbery in Muthoot finance branch in Tamil Nadu | త‌మిళ‌నాడులో ముతూట్ ఫైనాన్స్‌లో భారీ చోరీ

Armed gang Robbery in Muthoot finance branch in Tamil Nadu TamilNadu: త‌మిళ‌నాడులో భారీ దొంగ‌త‌నం చోటుచేసుకుంది. క్రిష్ట‌గిరి జిల్లా హోసూర్‌- బ‌గ‌లూరు రోడ్డు వ‌ద్ద ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్ బ్రాంచ్‌లోకి చొర‌బ‌డ్డ దుండ‌గులు పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లిన‌ట్టు పోలీసులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్ర‌వారం ఉద‌యం సిబ్బంది బ్రాంచ్‌ను తెరిచారు. కాసేప‌టికే క‌స్ట‌మ‌ర్ల రూపంలో దుండ‌గ‌లు ముత్తూట్‌ ఫైనాన్స్ […]

Continue Reading