Pragathi Bahavan : అలాంటి వారికి ప్రగతి భవన్ గేట్లు మూసుకుపోయినట్టే?
నమ్మకద్రోహులపై సీఎం కేసీఆర్ నిఘా? Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మాట ఎంత తూటాగా ఉంటుందో! అదే విధంగా నమ్మకద్రోహం చేసిన వారి భరతం పట్టే విషయంలోనూ అదే నిక్కచ్చిగా ఉంటారనేది ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న దృష్ట్యా వినబడుతున్న మాట ఇది. ప్రగతి భవన్లో ఫిల్టర్ జరుగుతుందా? అక్కడ ఎవరు ఉండాలో? ఎవరికి ఎంట్రీ ఇవ్వాలో? ప్రత్యేక నిఘా నడుస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పుడు. అవినీతికి చాన్స్ లేదు. […]
Continue Reading