AP స్థానిక ఎన్నికల వార్ : జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?
AP స్థానిక ఎన్నికల వార్ : జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?Amaravathi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)నిమ్మగడ్డ రమేష్ కుమార్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఒక ప్రక్క ఎన్నికలకు సంబంధించిన పనులు త్వరత్వరగా జరుగుతూనే, మరోప్రక్క రాష్ట్రంలో పొలిటికల్ వార్ రోజురోజుకూ హీటెక్కుతుంది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు తర్వాత దూకుడు పెంచిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వేగాన్ని మరింత […]
Continue Reading