Panchayat Election Phase -2 Polling in Inumella Village: ఇనిమెళ్ల గ్రామంలో ఉద్రిక్తత!
Guntur: గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుడు స్వగ్రామమైన ఇనిమెళ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇనిమెళ్ల గ్రామంలో వైసీపీ వర్గీయులు ఒకరికి బదులు మరొకరు ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలతో ఎస్సీ కాలనీ బూత్ నెంబర్ 7 వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. టిడిపి ఓటర్ల నుండి వైసీపీ ఏజెంట్లు స్లిప్పులు లాక్కొని దౌర్జన్యంగా ఓటు వేస్తున్నారని ఆరోపిస్తూ అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు […]
Continue Reading