Acidity Pain : కడుపులో మంట వస్తే ఏం చేయాలి?
Acidity Pain : ఉద్యోగ పని ఒత్తిడిలో చాలా మంది భోజనం చేయడాన్ని పక్కన పెట్టేస్తుంటారు. ఫలితంగా కడుపులో మంట వస్తుంది. గుండెల్లో మంట, అమాశయంలో నొప్పి. ఆహారం అరగనట్టు అనిపించడం, త్రేన్పులు, ఆకలి తగ్గడం, వికారం, వాంతులు నోట్లో నీళ్లూరుతున్నట్టు అనిపించడం లాంటి లక్షణాలు ఎసిడిటికి సంబంధించినవి. ఈ సమస్య ఎక్కువుగా మహిళల్లో ఉంటుంది. అనేక సందర్భాల్లో తలనొప్పి , నెలసరి నొప్పి వంటిని వాటికి మందులు వేసుకున్నప్పుడు పై లక్షణాలు తీవ్ర ఇబ్బంది పెడతాయి. […]
Continue Reading