Hero Balakrishna

Hero Balakrishna : బాల‌య్య‌పై అందుకే అమిత‌మైన ప్రేమ‌!

Hero Balakrishna : తెలుగు చిత్ర సీమ‌లో అగ్ర‌హీరోల్లో ఒక‌రైన, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ అంటే తెలుగు రాష్ట్రాల్లో గుండెల‌కు హత్తుకునే అభిమానులు ఉన్నారు. బాల‌య్య సినిమా అంటేనే ఒక రేంజ్‌లో అభిమానులు సంద‌డి చేస్తారు. బాల‌కృష్ణ చెప్పే డైలాగులు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ సోష‌ల్‌మీడియాలో ఎక్క‌డో ఒక్క‌చోట వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి బాల‌య్య కొన్ని సంద‌ర్భాల్లో త‌నకు వ్య‌క్తిగ‌త ఇబ్బంది అనుకున్న చోట కాస్త ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేశారు. కానీ బాల‌కృష్ణ‌ను ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించిన వారైతే […]

Continue Reading