LED Tv Chepest Price: రూ.500 కే టివీ అంట..ఆరా దీస్తే!
Jaggayyapeta : కృష్ణా జిల్లాలో విచిత్రమైన దొంగతనం బయటపడింది. రూ.500 కే టీవీ అమ్ముతుంటే పోలీసులకు అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి. జగ్గయ్యపేట మండలం గౌరవరం హైవేపై రూ.500 టివిని అమ్మేందుకు ప్రయత్నించారు. అంత తక్కువ ధరకు టీవీ విక్రయించేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చింది. వెంటనే టీవీ అమ్ముతున్న వారిని పట్టుకున్నారు. అవి ఎక్కడ నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఎనికేపాడు ఎల్జీ షోరూం నుంచి భీమవరం వెళ్లేందుకు ఎలక్ట్రానిక్ […]
Continue Reading