Kurabalakota Mandal : కురబలకోటలో కరోనాతో ఒకరి మృతి
Kurabalakota Mandal : కురబలకోటలో కరోనాతో ఒకరి మృతి Kurabalakota Mandal : Chittoor: చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే కురబలకోట మండలం(Kurabalakota Mandal) పెద్దపల్లి పంచాయతీ, ఏరుకులపల్లెకు చెందిన రామకృష్ణ కుమారుడు రెడ్డిరమణ గత కొన్ని సంవత్సరాలుగా బెంగుళూరులో ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా జ్వరం వస్తుండగా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. అక్కడ పరీక్షలో కరోనా పాజిటివ్ రావడంతో […]
Continue Reading