CM KCR clarity On KTR as next CM? : సీఎం మార్పుపై కేసీఆర్ ఉగ్ర‌రూపం!

CM KCR clarity On KTR as next CM? :Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో గ‌త కొద్ది నెల‌లుగా వార్త‌ల్లో పుంకానుపుంక‌లుగా తెలంగాణ‌లో కొత్త సీఎం కేటీఆర్‌, ఈటెల రాజేంద‌ర్ అంటూ వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై సీఎం కేసీఆర్ మౌనం వీడారు. ఆదివారం తెలంగాణ‌ భ‌వ‌న్‌లో టిఆర్ఎస్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మ‌రో ప‌దేళ్లు నేనే సీఎంగా ఉంటాన‌ని పార్టీ మంత్రి వ‌ర్గం సాక్షిగా తేల్చి చెప్పారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాన‌ని, ఎమ్మెల్యేలు అన‌వ‌స‌ర […]

Continue Reading