Tiruvuru News: the police carried out raids on chicken coops | తిరువూరులో కోడి క‌త్తులు స్వాధీనం, ప‌లువురు అరెస్టు

Tiruvuru News: the police carried out raids on chicken coops | తిరువూరులో కోడి క‌త్తులు స్వాధీనం, ప‌లువురు అరెస్టుTiruvuru : సంక్రాంతి స‌మీపిస్తున్న వేళ పందెం కోళ్ల రాయుళ్లు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌భుత్వం నుండి ఎలాంటి అనుమ‌తి లేద‌ని, పందాలు నిర్వ‌హిస్తే చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో కృష్ణా జిల్లా తిరువూరు, విస్స‌న్న పేట పోలీసులు కోడి క‌త్తుల స్థావ‌రాల‌పై దాడులు నిర్వ‌హించారు. అమ్మేందుకు సిద్ధంగా ఉన్న […]

Continue Reading