Latest news - krishna district

Latest news – krishna district : ఎన్నిక‌ల వేళ భారీగా మ‌ద్యం త‌ర‌లింపు

Latest news – krishna district :Nandigama: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేపు(మంగ‌ళ‌వారం) తొలివిడ‌త గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రగ‌నున్న నేప‌థ్యంలో కృష్ణా జిల్లాలో భారీగా మ‌ద్యం బాటిళ్ల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. నందిగామ నియోజ‌క‌వ‌ర్గం వీరులుపాడు మండ‌లం పెద్దాపురంలో పోలీసులు త‌నికీలు నిర్వ‌హిస్తుండ‌గా అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 2840 మ‌ద్యం సీసాల‌ను ప‌ట్టుకున్నారు. ఒక ఆటోలో తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రాకు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నిక‌ల కోస‌మే సంబంధిత వ్య‌క్తులు వీటిని త‌రిస్తున్న‌ట్టు స‌మాచారం. […]

Continue Reading