Nagarjuna Sagar by Election : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్ధార్
Nagarjuna Sagar by Election : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్ధార్ Nagarjuna Sagar by Election : ‘కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడితే ఖబర్జార్..’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మరోసారి కాంగ్రెస్ నేతలను భయపెట్టాలని చూస్తే దెబ్బకు దెబ్బ తీస్తామని స్పష్టం చేశారు. నేడు నార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాడుగులపల్లి మండలం అభంగాపురం, గజలాపురం, పూసలాపాడు, నారాయణపురంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి […]
Continue Reading