Remidicherla News : రేమిడిచ‌ర్ల బాలిక ఆచూకీ ల‌భ్యం!

Remidicherla News : ఖ‌మ్మం జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించిన రేమిడిచ‌ర్ల మైన‌ర్ బాలిక కిడ్నాప్ కేసు మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. బాలిక ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో దొర‌క‌డంతో కేసు సుఖాంత‌మైంది. ఎర్రుపాలెం ఎస్సై ఉద‌య్ కిర‌ణ్ కేసును ఛేదించ‌డంలో ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల‌తో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన తీరుతో సుమారు 100 రోజుల త‌ర్వాత కేసు చిక్కుముడి వీడింది. రేమిడిచ‌ర్ల గ్రామానికి చెందిన మైన‌ర్ బాలిక‌ను మాయ‌మాట‌లు చెప్పి క్షుద్ర పూజ‌ల పూజారి సూర్య ప్ర‌కాష్ శ‌ర్మ అత‌ని వెంట తీసుకెళ్లిన‌ట్టు […]

Continue Reading
Ramulu Naik

Ramulu Naik : ప్ర‌భుత్వ ఉద్యోగులు ఏమాత్ర‌మూ న‌మ్మ‌కండి!

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాములు నాయ‌క్‌ Khammam: ‘రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్యోగస్తుల‌ను, టిఎన్‌జిఓస్ నాయ‌కుల‌ను పిలిచి ఫిట్మెంట్ ఇస్తాన‌ని అన్నారు. అది కూడా ఎన్నిక‌ల కోడ్ అమ‌లు సమ‌యంలో చెప్పారు. ఇది ప్ర‌భుత్వ ఉద్యోగులు ఏమాత్ర‌మూ న‌మ్మ‌వ‌ద్దు.’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాములు నాయ‌క్ అన్నారు. ఖ‌మ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో శుక్ర‌వారం రాములు నాయ‌క్ విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ధ‌నిక రాష్ట్రాన్ని దారిద్య్ర రాష్ట్రంగా మార్చేసిన ఘ‌న‌త […]

Continue Reading