Khammam: భ‌ద్రు నాయ‌క్‌పై రౌడీషీట్ ఎత్తివేయాల‌ని డిమాండ్!

Khammam

Khammam | ఖ‌మ్మం జిల్లా సామాజిక ఉద్య‌మ‌కారుడు తెలంగాణ బ‌హుజ‌న జె.ఎ.సి రాష్ట్ర ఛైర్మ‌న్ బానోతు భ‌ద్రు నాయ‌క్ పై రౌడీ షీట‌ర్(Rowdy Sheet) ఎత్తి వేసేందుకు స‌హ‌క‌రించాల‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ జేఎసీ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. గ‌త 20 సంవ‌త్స‌రాల నుండి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో అనేక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తూ ఉద్య‌మిస్తూ వస్తున్న భ‌ద్రు నాయ‌క్‌(bhadru nayak)ను కావాల‌ని కుట్ర ప‌న్ని జిల్లాకు చెందిన … Read more

Tummala Nageswara rao: మాజీ మంత్రి తుమ్మ‌ల‌ నోట రాజ‌కీయ ద్రోహుల మాట‌! ఎవ‌రు వారు?

Nageswara rao

Tummala Nageswara rao | రాజ‌కీయంగా శ‌త్రువుల‌ను నమ్మొచ్చు కానీ రాజ‌కీయ ద్రోహుల‌ను మాత్రం న‌మ్మొద్ద‌ని మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొద్ది రోజులుగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు వేడెక్కాయి. టిఆర్ఎస్‌లోని అస‌మ్మ‌తి సెగ‌లు బ‌య‌ట‌కొచ్చాయి. ఈ సంద‌ర్భంగా తుమ్మ‌ల అభిమానులు, స‌న్నిహితులు ఇటీవ‌ల స‌మావేశాలు కూడా పెట్టారు. ఈ క్ర‌మంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు(Tummala Nageswara rao) నిన్ని ఓ స‌మావేశంలో రాజ‌కీయాల‌పై పై విధంగా స్పందించారు. శ‌త్రువులు వాళ్ల పార్టీకి … Read more

home guard khammam:హోంగార్డు కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం అంద‌జేత‌

home guard khammam

home guard khammam ఖ‌మ్మం: జిల్లాలోని హోంగార్డు కుటుంబ స‌భ్యుల‌కు ఆర్థిక స‌హాయ‌న్ని పోలీసు క‌మిష‌న‌ర్ విష్ణు య‌స్‌.వారియ‌ర్ శుక్ర‌వారం అంద‌జేశారు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న హోంగార్డుల‌కు శాఖ ప‌రంగా మంజూరైన మెడిక‌ల్ బిల్లులు మొత్తాన్ని, మ‌రియు హోంగార్డు కుటుంబ స‌భ్యులలోని మెరిట్ విద్యార్థుల‌కు మెరిట్ స్కాల‌ర్ షిప్‌ను పోలీసు క‌మిష‌న‌ర్ చేతుల మీదుగా అంద‌జేశారు. ఉద్యోగ విర‌మ‌ణ పొందిన‌, చ‌నిపోయిన హోంగార్డు బాధిత కుటుంబాల‌కు హోంగార్డులు స్వ‌చ్ఛందంగా స‌మకూర్చుకున్న న‌గ‌దును మొత్తాన్ని కూడా … Read more

Tiger Entry in Penuballi: పెనుబ‌ల్లి మండ‌లంలో జ‌నావాసాల మ‌ధ్య‌లో పెద్ద‌పులి సంచారం?

Tiger Entry in Penuballi

Tiger Entry in Penuballi పెనుబ‌ల్లి: ఖ‌మ్మం జిల్లా పెనుబ‌ల్లి మండ‌లం పాత‌కారాయ గూడెం గ్రామ స‌మీపంలో వ‌రి పొలంలో పెద్ద పులి అడుగుజాడ‌ల‌ను ఫారెస్టు సిబ్బంది గుర్తించారు. గ‌త రెండు రోజుల నుంచి నీలాద్రి అట‌వీ ప్రాంతంలో సంచ‌రిస్తున్న పెద్ద‌పులి జాతీయ ర‌హ‌దారిని దాటి జ‌నావాసాల స‌మీపంలో సంచరిస్తున్న‌ట్టు అధికారులు తేల్చారు. ఈ క్ర‌మంలో ఓ రైతు వ‌రి పొలంలో పులి అడుగు జాడ‌ల‌ను (Tiger Entry in Penuballi)చూడ‌టంతో స‌మీప గ్రామ‌స్థులు మ‌రింత భ‌యాందోళ‌న … Read more

Talluri venkatapuram(Khammam): తాళ్లూరు వెంకటాపురం వాసికి డాక్టరేట్

Talluri venkatapuram(Khammam) ఖమ్మం: కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామానికి చెందిన సాంబత్తిని వెంకటేశ్వర్లు కి కాకతీయ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రకటించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ” రిసెర్చ్ టెండ్స్ ఇన్ ది డిసిప్లిన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ స్టడీ ఆఫ్ పి.హెచ్.డి సరీషన్స్ ఆఫ్ కాకతీయ యూనివర్శిటీ అనే అంశంపై పరిశోధన గ్రంధాన్ని సమర్పించినందుకు గాను కేయూ పరీక్షల నియంత్రణాధికారి పి మల్లారెడ్డి డాక్టరేట్ ను ప్రదానం (Talluri venkatapuram Khammam)) చేశారు .ప్రొఫెసర్ … Read more

Khammam Suda Chairman: శారీరక దృఢత్వానికి క్రీడలు మేలు చేస్తాయి.

Khammam Suda Chairman ఖమ్మం: క్రీడలు శారీరక దృఢత్వానికి ఎంతో మేలు చెస్తాయని సుడా చైర్మెన్ బచ్చు విజయకుమార్ పేర్కొన్నారు. సమాజంలో మనిషి మానసిక వికాసానికి క్రీడలను ప్రొత్సహించాలని ఆయన వివరించారు. స్ఫూర్తి షటిల్ టోర్నమెంట్ కమిటి ఆద్వర్యంలో యన్ యస్ పి క్యాంపు సందు జరిగిన బహుమతి ప్రాధానొత్సవ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిచారు. కీ. శే. ముత్యం కొమరయ్య జ్నాపకార్దమ్ జరిగిన సభకు 52వ డివిజన్ కార్పొరేటర్ బుర్రి వెంకటేశ్వర్లు (వెంకట్ … Read more

Gayatri Ravi: Khammamలో ఘనంగా గాయత్రి రవి పుట్టిన రోజు వేడుకలు

Gayatri Ravi

Gayatri Ravi ఖమ్మం: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టిన రోజు వేడుకలు ఖమ్మంలోని ఆయన నివాసంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు మంత్రి పువ్వాడ, గాయత్రి రవి లను భారీ గజ మాలతో సత్కరించారు. తలసేమియా రోగుల కోసం అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని … Read more

wyra news today: అకాల వ‌ర్షానికి దెబ్బ‌తిన్న మొక్క‌జొన్న‌

wyra news today

wyra news today వైరా: గ‌త రెండ్రోజులుగా కురుస్తున్న అకాల వ‌ర్షాల‌కు తెలంగాణ‌లో ప‌లు జిల్లాల్లో చేతికొచ్చిన పంటకు న‌ష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆవేద‌నకు గురవుతున్నారు. తాజాగా మ‌ళ్లీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో మ‌రికొంత మంది రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వైరా నియోజ‌క‌వ‌ర్గంలో అకాల వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న మొక్క‌జొన్న పంట‌ల‌ను సిపిఎం బృందం గురువారం ప‌రిశీలించింది. కొణిజ‌ర్ల మండ‌లంలోని సింగ‌రాయ‌పాలెంలో దెబ్బ‌తిన్న మొక్క‌జొన్న (wyra news today)పంట‌ల‌ను సిపిఎం జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు భూక్యా … Read more

Cotton Rate today 2022: ప‌త్తి రైతు మురిసిపోయిన వేళ‌! రికార్డు స్థాయిలో ధ‌ర‌!

Cotton Rate today 2022

Cotton Rate today 2022 ఖ‌మ్మం: తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ మార్కెట్ల‌లో ప‌త్తి ధ‌ర‌లు రోజురోజుకూ దూసుకెళుతున్నాయి. మార్కెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా తెల్ల బంగారానికి రికార్డు ధ‌ర ప‌లికింది. ఖ‌మ్మం వ్య‌వ‌సాయ మార్కెట్‌లో ఏకంగా క్వింటాల్‌కు రూ.10 వేలు ప‌లికి ఆల్‌టైం రికార్డ్‌కు చేరింది. ఈ వ్య‌వ‌సాయ మార్కెట్‌లో ఎప్పుడూ లేనంత‌గా క్వింటాల్‌కు రూ.10 వేలు చేర‌డం ఇదే తొలిసారి అని రైతులు(Cotton Rate today 2022) చెబుతున్నారు. సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి అభిషేకం! ఈ మేర‌కు … Read more

khammam news today: ఇక సిసి కెమెరాల నిఘాలో 33వ డివిజ‌న్

khammam news today

khammam news today ఖ‌మ్మం: న‌గ‌రంలో 33వ డివిజ‌న్ గాంధీన‌గ‌ర్‌లో శ‌నివారం సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథిగా ఖ‌మ్మం ఏఎస్పీ ఎ.సుభాష్ చంద్ర‌బోష్‌, ఆంజ‌నేయులు, త్రీటౌన్ సిఐ పి.స‌ర్వ‌య్య లు పాల్గొన్నారు. అనంత‌రం సిసి కెమెరాల రూముల‌ను ప్రారంభించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ నేరాల‌ను త‌గ్గించానికి, శాంతి భ‌ద్ర‌త‌ల మ‌రియు డివిజ‌న్ భ‌ద్ర‌త నిమిత్తం 10 సిసి కెమెరాలు ఏర్పాటు చేశార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో 33వ డివిజ‌న్ నాయ‌కులు … Read more