MP Kesineni Nani : బెజవాడ టిడిపిలో వర్గ విబేధాలు… ఎంపీ నాని సంచలన వ్యాఖ్యలు!
MP Kesineni Nani : Vijayawada: బెజవాడలో టిడిపి ఆధ్వర్యంలో మరోసారి వర్గ విబేధాలు తెరపైకి వచ్చాయి. ఎంపీ కేశినేని నాని మీడియా ఎదుట శుక్రవారం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేవారు. ప్రజలు వ్యక్తిత్వంతో పాటు సమర్థత ఉన్నవాడినే నమ్ముతారని అన్నారు. అవినీతిపరులు, లాలూచీపరులను ప్రజలు ఆమడదూరంలో ఉంచుతారని తెలిపారు. ఓడిపోయిన సామంతులే పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఓటమి చెందే అభ్యర్థులను మార్చితే తప్పేంటి? అని ప్రశ్నించారు. ముస్లీంల కోసం చంద్రబాబును కూడా కాదని నిలబడ్డానని […]
Continue Reading