COVID-19 Vaccination funny video

COVID-19 Vaccination funny video Viral in Karnataka | వ్యాక్సిన్ వేసుకున్న‌ట్టు ఫొటోల‌కు పోజులిచ్చి దొరికిపోయారు (వీడియో)

COVID-19 Vaccination funny video Viral in Karnataka | వ్యాక్సిన్ వేసుకున్న‌ట్టు ఫొటోల‌కు పోజులిచ్చి దొరికిపోయారు (వీడియో)Karnataka : దేశంలో క‌రోనాను నియ‌త్రించ‌డంలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ముందుగా ఆ వ్యాక్సిన్ ను క‌రోనా వారియ‌ర్స్ వేసుకోవాల‌ని కూడా సూచించింది. అయితే కొంద‌రు మాత్రం వ్యాక్సిన్ వేసుకోవ‌డానికి ధైర్యంగా ముందుకొచ్చారు. కానీ కొంద‌రు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి వెనుక‌డుగు వేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న‌ట్టు న‌టించిన ప్ర‌భుత్వ ఉద్యోగులు […]

Continue Reading