Kamala Harris who remembers her mother | నా విజయం వెనుక అమ్మ ఉంది: కమలా హ్యారిస్
Kamala Harris who remembers her mother Washington: అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన భారత్ సంతతికి చెందిన కమలా హ్యారిస్ తన తల్లిని తలచుకొని ఉద్వేగా నికి లోనయ్యారు. ఆమె తన పట్ల ఉంచిన నమ్మకమే తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని అన్నారు. భారత్‌కు చెందిన శ్యామలా గోపాలన్ 19 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లారు. కేన్సర్‌పై పరిశోధనలు చేస్తూనే పౌర హక్కుల ఉద్యమకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కమలా హ్యారిస్‌పై తన తల్లి […]
Continue Reading