janapadam song

Sinni Sinnoda Mp3 Song: సిన్నీ సిన్నోడా సిన్నానాడే మ‌నుసులో ఉన్నొడా సాంగ్‌!

Sinni Sinnoda Mp3 Song

Sinni Sinnoda Mp3 Song: బావ కోసం మ‌ర‌ద‌లు ప‌డే ఆరాటం చూస్తే చాలా ముచ్చ‌టేస్తుంది క‌దా!. ఒక్క‌ప్పుడు బావా – మ‌ర‌ద‌ళ్లు స‌ర‌సం, సంతోషం ఇప్పుడు ఎక్క‌డ చూద్ధామ‌న్నా కాన‌రాదు. కాలం మారింది..కాలానికి త‌గ్గ‌ట్టుగా ప‌రిస్థితులు మారాయి..వేగంగా క‌దిలే ప్ర‌పంచంలో మ‌రింత వేగంగా ముందుకు క‌దులుతున్నాం. ఈ స‌మ‌యంలో ఇక బంధాలు, అనుబంధాలకు స‌మ‌యం లేకుండా పోయింది. ఒక ప‌ల్లెటూరులో ఉంటున్న మ‌ర‌ద‌లు, ప‌ట్నం పోయిన త‌న మేన బావ కోసం ఎదురు చూస్తున్న‌ట్టుగా ఈ …

Sinni Sinnoda Mp3 Song: సిన్నీ సిన్నోడా సిన్నానాడే మ‌నుసులో ఉన్నొడా సాంగ్‌! Read More »

What is Janapadam? జాన‌ప‌దం అంటే ఏమిటి?

Janapadam : భార‌త‌దేశంలో జాన‌ప‌దం ఒక ప్ర‌త్యేక స్థానాన్ని సంత‌రించుకుంది. ఇప్ప‌టికీ కూడా జాన‌ప‌దం రూపంలో అనేక పాట‌లు యూట్యూబ్‌లో వ‌చ్చాయి. నిత్యం రోజూ ఏదో ఒక‌టి జాన‌ప‌ద పాట వింటూనే ఉంటున్నాం. కొన్ని శ‌తాబ్ధాల క్రితం ఉన్న ఈ జాన‌ప‌ద సంస్కృతి ఇప్ప‌టికీ ఆచ‌ర‌ణ‌లో ఉన్న‌ది. Janapadam : జాన‌పద(Janapadam) సంగీతం భార‌త దేశంలోని గ్రామీణ ప్ర‌జ‌లు మొట్ట‌మొద‌టిగా ఉప‌యోగించిన సంగీతం. ఇంగ్లీష్‌లో దీనిని Folk Music అని అంటారు. ప‌ల్లె ప్ర‌జ‌ల‌కు జాన‌ప‌దులు అంటే …

What is Janapadam? జాన‌ప‌దం అంటే ఏమిటి? Read More »