Home Isolation గురించి ఈ డాక్టర్ చెప్పింది చదివితే corona అటునుంచి అటే పరార్!
Home Isolation : సాధారణంగా డాక్టర్లు ఓ రోగికి వ్యాధి లక్షణాలు కనిపించినా, వ్యాధి ముదిరినా ఆ వ్యక్తికి చెప్పేటప్పుడు చాలా కఠినంగా చెబుతుంటారు కొన్ని సందర్భాల్లో. అలా అని అందరూ అలా ఉండరనుకోండి! డాక్టర్ ఇలా ఎప్పుడైతే చెబుతాడో ఆ రోగి అక్కడే సగం సచ్చిన పాములా మారిపోతాడు. ఇక రోగంపైనే ధ్యాస పెడతాడు. మానసికంగా కృంగిపోతాడు. ఇప్పుడు కరోనా వైరస్ రోగుల పరిస్థితి కూడా అలానే ఉంది. వైరస్ సోకిన వెంటనే అమ్మో! అనేంతగా […]
పూర్తి సమాచారం కోసం..