Moneysaving: పొదుపు చేయ‌డం క‌ష్ట‌మేమీ కాదు! ఇది తెలుసుకుంటే!

Moneysaving

Moneysaving: డ‌బ్బును సంపాదించ‌డం ఒక్క‌టే కాదు. దాన్ని స‌రైన చోట పెట్టుబ‌డి పెట్టిన‌ప్పుడే, అర్థికంగా ర‌క్ష‌ణ ఉంటుంది. వ‌చ్చిన డ‌బ్బంతా ఖ‌ర్చుల‌కు స‌రిపోతుంది. ఇక మ‌దుపు చేయ‌డం ఎలా? అనే ఆలోచ‌న‌తో ఉంటారు ఎంతో మంది. మ‌న‌సుంటే మార్గం ఉంటుంది. సందేహాలు ఉంటే ఏ ప‌నీ స‌క్ర‌మంగా పూర్తికాదు. Moneysaving: మ‌దుపు పెర‌గాలంటే! ఆర్థిక విష‌యాల్లో పూర్తి అవ‌గాహ‌న‌తో అడుగులు వేస్తే ల‌క్ష్యాన్ని చేర‌డం అసాధ్య‌మేమీ కాదం టున్నారు నిపుణులు. పొదుపు చేయ‌లేక పోతున్నాం. చాలా మంది … Read more

types of Income: మీలో ఎవ‌రు కాబోయే కోటేశ్వరుడు తెలుసుకోండి!

types of Income

types of Income: ప్ర‌పంచంలో ఎక్క‌డైనా, ఎవ‌రైనా, చ‌ట్ట‌బ‌ద్ధంగా, న్యాయ‌బ‌ద్ధంగా సంపాదించేవారు ఏడు ర‌కాలుగా సంపాదిస్తారు. కొంత మంది ఒకే ర‌కంగా సంపాదిస్తే, కొంత మంది రెండు, మూడు ర‌కాలుగా సంపాదిస్తూ ఉంటారు. అయితే ఎవ‌రు ఎలా సంపాదించినా ఈ ఏడింట్లో ఏదో ఒక మార్గం ద్వారానో, రెండు మూడు మార్గాల్లోనో సంపాదిస్తారు. ముఖ్యంగా ధ‌న‌వంతులు ఒక‌టి క‌న్నా ఎక్కువ ఆధాయం (Multiple Income Sources) మార్గాల్లో సంపాదిస్తూ ఉంటారు. అవి ఏమిటో ఇప్పుడూ కింద క‌థ‌నం(types … Read more

trailing stop loss:ట్రైలింగ్ స్టాప్‌లాస్ ఎలా ఉప‌యోగించాలి? | stock market

trailing stop loss

trailing stop loss: ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మ‌నం తీసుకున్న Stock Price పెరుగుతూ లాభం పొందుతున్న‌ప్పుడు మ‌న‌కు వ‌చ్చిన లాభాన్ని నిలుపుకుంటూ, మ‌రికొంత లాభం స్టాక్ ప్రైస్ పెరుగుద‌ల వ‌ల్ల పొంద‌డానికి ఉప‌యోగ‌ ప‌డుతుంది. మ‌నం ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉప‌యోగించ‌నిచో కొన్ని సార్లు మ‌న‌కు వ‌చ్చిన లాభం మొత్తం పోయి న‌ష్టం కూడా వ‌చ్చే అవ‌కాశం క‌ల‌దు. కావున లాభం వ‌స్తున్న‌ప్పుడు అతి త‌క్కువ లాభాల‌తో మ‌నం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఇంకా లాభం … Read more

Cholamandalam business loans: మీ వ్యాపార అభివృద్ధికై రుణాలను ప‌రిచ‌యం చేస్తోంది చోళ‌మండ‌లం!

Cholamandalam business loans

Cholamandalam business loans: ప్ర‌ముఖ ఫైనాన్స్ కంపెనీ చోళ మండ‌లం ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ స‌రికొత్త ఆఫ‌ర్ల‌ను అనౌన్స్ చేస్తోంది. మీకు లోన్ కావాల‌న్నా అతి త‌క్కువ వ‌డ్డీతో ఎక్కువ ఆదాయం తీసుకునే వెసులుబాటును క‌ల్పిస్తోంది. మీరు ఉంటున్న ప్ర‌దేశాల్లోనే చోళ మండ‌లం ద్వారా రుణాలు పొందే అవ‌కాశం క‌ల్పిస్తోంది. మీరు ఉంటున్న, మీ సొంత ఆస్తుల‌ను ఆధారంగా చేసుకొని మీకు రుణాలు ఇచ్చేందుకు స‌హాయ ప‌డుతోంది. Cholamandalam business loans: చోళ … Read more

tips on investment: డ‌బ్బు పొదుపు చేయ‌డం నేర్చుకోండి! మీ పిల్ల‌ల‌కు నేర్పించండి!

tips on investment

tips on investment నెల‌కు వ‌చ్చిన జీతం అంతా ఖ‌ర్చైపోతున్న‌ద‌ని, ఏమాత్రం లెక్క తెలియ‌డం లేద‌ని అనేక మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. కొద్ది మంది మాత్రం ఇంటి అద్దె, క‌రెంట్ బిల్లు, వాట‌ర్ బిల్లు, కిరాణాషాపులో క‌ట్టిన డ‌బ్బు లాంటి కొన్ని అతి ముఖ్య‌మైన ఖ‌ర్చుల‌ను మాత్ర‌మే రాసుకుంటూ ఉంటారు. రోజువారీగా చిల్ల‌ర‌గా ఖ‌ర్చ‌య్యే వాటికి లెక్క‌లు ఉండ‌వు. దీంతో డ‌బ్బులు ఎలా, ఎందుకు ఖ‌ర్చ‌వుతున్నాయో లెక్కుండదు. ఇక ఆదా చేసుకోవడానికి అస‌లేమైనా మిగిలితే క‌దా!. కాబ‌ట్టి … Read more

coureses on stock market investment: స్టాక్ మార్కెట్‌లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?

coureses on stock market investment దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టే పెట్టుబ‌డుల్లో వ‌చ్చే లాభాల‌ను చూస్తే స్టాక్ మార్కెట్ ముందు స్థ‌లాలు, బంగారం ఏమైనా దాని త‌ర్వాత‌నే ఈ క్రింది ఉదాహ‌ర‌ణ‌ను చూడండి. దీనిని చాలా మంది ఇదివ‌రికే చ‌దివి ఉంటారు. ఎందుకంటే ఇది ఒక్క‌సారి ప్ర‌ముఖ తెలుగు దిన‌ప‌త్రిక‌లో కూడా ప్ర‌చురిత‌మైన‌ది. 1980లో మీరు విప్రో కంపెనీ (wipro company) 100 రూపాయ‌లు ముఖ విలువ‌ల గ‌ల 100 షేర్ల‌ను కొన‌డానికి మీరు 10,000 … Read more

stock market investment for beginners: పెట్టుబ‌డి(ఇన్వెస్టింగ్‌) అంటే ఏమిటి?

stock market investment for beginners

stock market investment for beginners రేప‌టి జీవ‌నం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగాలంటే భ‌విష్య‌త్తు లో వ‌చ్చే ఆదాయం కోసం మ‌నం సంపాదించిన సంప‌ద‌లో మ‌న ఖ‌ర్చులు పోగా మిగిలిన సంప‌ద‌ను పెట్టుబ‌డిగా పెట్టి మ‌రింత సంప‌ద‌ను పొంద‌డ‌మే పెట్టుబ‌డి. ఈ పెట్టుబ‌డి అనున‌ది మ‌నం స్థిరాస్తి, బ్యాంకు డిపాజిట్లు, వ‌డ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, షేర్స్‌, మ్యూచువ‌ల్ ఫండ్స్‌, బాండ్స్‌, సేవింగ్ స‌ర్టిఫికేట్లు, వివిధ పోస్టు ఆఫీసు ప‌థ‌కాలు, బంగారం మొద‌ల‌గు వాటిలో పెడ‌తాం. … Read more

Globalization: ప్ర‌పంచీక‌ర‌ణ అంటే ఏమిటి? 30 సంవ‌త్స‌రాల్లో ఏం జ‌రిగింది?

Globalization

Globalization: నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రి నోటా నానుతున్న ప్ర‌పంచీక‌ర‌ణ (Globalization)అనే ప‌దం.మొద‌ట ఇది ఒక ఆర్థిక ప్ర‌క్రియ‌గా మొద‌లైన త‌ర్వాత అన్నీ రంగాల‌నూ ఆక్ర‌మించింది. ఆర్థిక‌, రాజ‌కీయ‌, సామాజిక‌, సాంస్కృతిక, విద్యా ఇలా అన్ని రంగాల‌ను ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో చూడాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ప్ర‌పంచీక‌ర‌ణ ఈ నాటిది కాదండోయ్‌..50 వేల సంవ‌త్స‌రాల క్రితం మాన‌వులు ఆఫ్రికా నుండి ప్ర‌పంచ‌మంత‌టికీ వ‌ల‌స‌లు వెళ్ల‌డంతో ప్రారంభ‌మైంద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. క్రీ.పూ. మూడ‌వ స‌హ‌స్రాబ్ధికాలంలోనే సుమేరియ‌న్‌, సింధు ప్ర‌జ‌ల మ‌ధ్య వ‌ర్త‌క … Read more

Best Share Market Tips for Beginners

  Market Tips  Best Share Market Tips for Beginners: Stock Markets have always caught the fancy of investors looking at inflation-beating returns and wealth generation. However, making money in equities is not that straightforward. it requires patience (a lot of it), an inherent understanding of the way the market functions, and in-depth research and analysis, … Read more

How to invest in the share market?

  invest  How to invest in the share market?: As a beginner Investor. the process of Investing and trading in the Indian share market can seem a bit complicated. It requires you to open certain accounts and fulfill certain formalities. If you are looking to invest in the share market, you don’t have to look … Read more