Inguva benefits:ఇవన్నీ మటుమాయం కావాలంటే ఇంగువతోనే సాధ్యం!
Inguva benefits ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబుల(cough cold) నుంచి బయటపడేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. తెమడతో కూడిన దగ్గు ఉంటే కనుక అర టీస్పూన్ ఇంగువ పొడి, అర టీస్పూన్ శొంఠి పొండి, రెండు స్పూన్ల తేనెల్ని కలిపి కాఫీ లాగా తయారు చేయాలి. దీన్ని నోట్లో పెట్టుకుని నెమ్మదిగా రసాన్ని మింగాలి. ఇంగువ(Inguva benefits) కాఫీని రోజుకు మూడుసార్లు వాడితే దగ్గు తగ్గుపోతుంది. పొడి దగ్గుతో బాధపడుతుంటే! ఒక వేళ పొడి …
Inguva benefits:ఇవన్నీ మటుమాయం కావాలంటే ఇంగువతోనే సాధ్యం! Read More »