Pilla jalla Intikada Yetla Undro: ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించిన పాట!
Pilla jalla Intikada Yetla Undro | కరోనా వైరస్ మన జీవితాల్లో గత రెండు సంవత్సరాలుగా అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్నో కుటుంబాలు అయిన వారిని పోగుటుకున్న గుర్తులు ఇంకా గుండెల్లో మెదిలాడుతూనే ఉంటాయి. ఎందరో కన్నీళ్లు గార్చి నేల తడిసి పోయిన గుర్తులు అలానే ఉన్నాయి. వలస కూలీల బతుకులు రోడ్డున పడిన పాద ముద్రలు రోడ్లపై కనిపిస్తూనే ఉంటాయి. కరోనా కన్నీటిని మిగిల్చింది. యావత్తు ప్రపంచం అంతా చిగురుటాకులా వణికిపోయింది. ఇక […]
పూర్తి సమాచారం కోసం..