Nuts: నట్స్‌తో మెరుగైన ఆరోగ్యం మన సొంతం!
Nuts: ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యకరమైన ఆహారాల్లో నట్స్‌తో ఒంటికి చాలా మేలు జరుగుతుంది. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, మినరల్స్ పొందవచ్చు. బాదాం, వాల్నట్స్(Nuts), బ్రెజిల్ నట్స్, పైన్, పిస్తా పప్పులు మన శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు, ప్రొటీన్స్ వంటి పోషకాలను అందిస్తాయి. వీటిల్లో ఫైబర్, విటమిన్ బి, ఇ, మినరల్స్, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గించుకునేందుకు నట్స్ […]
పూర్తి సమాచారం కోసం..