Har Har Shambhu Song Lyrics telugu: హర హర శంభు శంభు సాంగ్ లిరిక్స్ తెలుగులో!
Har Har Shambhu Song Lyrics telugu: ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన సాంగ్ హర హర శంభు శంభు శంభు శంభు శివ మహాదేవా. ఈ పాట ఇప్పుడు శివ భక్తులతో పాటు అన్ని రకాల ప్రజలు ఇష్టపడిన హిందీ భక్తి పాట. ఈ పాటను ఇప్పటి వరకు 6 బిలియన్లకు పైగా చూశారు..చూస్తునే ఉన్నారు. ఈ పాటను ఆగష్టు 1వ తేదీన 2022 సంవత్సరంలో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. […]
పూర్తి సమాచారం కోసం..