Sneham: మీ ఇద్ద‌రి స్నేహం నిజ‌మైన స్నేహ‌మేనా? Best Friend అంటే ఎలా ఉండాలి?

Sneham | ప‌దిమంది స్నేహితుల్లో ఒక‌రిని త‌నే నా Best Friend అని చెప్పు కోవ‌డం ఒక్క‌టే కాదు. త‌న‌తో మీ స్నేహం ప‌దిలంగా కొన‌సాగాలంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు కొన్ని ఉన్నాయి. స్నేహితురాలైన స‌రే, త‌న‌లోని ప్ర‌త్యేక‌తల్ని గుర్తించండి. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వాటిని గుర్తు చేసి మాట‌ల‌తో ప్ర‌శంసించండి. అది అవ‌తలి వారికీ ఆనందం క‌లిగిస్తుంది. వాటిల్లోంచి మీరేం నేర్చుకున్నార‌నేదీ తెలియ‌జేయండి. స్నేహితురాలు(friend) ఏదైనా చెబుతున్న‌ప్పుడు ఏమ‌రుపాటుగా కాకుండా ఆస‌క్తిగా విన‌డం అల‌వాటు చేసుకోండి. విజ‌యాలు సాధించిన‌ప్పుడు …

Sneham: మీ ఇద్ద‌రి స్నేహం నిజ‌మైన స్నేహ‌మేనా? Best Friend అంటే ఎలా ఉండాలి? Read More »