Good Friday 2022 Message: నీ విశ్వాసం నిన్ను స్వ‌స్థ ప‌రిచింది (స్టోరీ)

Good Friday 2022 Message | ఒక ఒంట‌రి ముస‌లాయ‌న త‌న ఇంటికి ద‌గ్గ‌రి దారి అవుతుంద‌ని ఒక పాడుబ‌డిన ఫ్యాక్ట‌రీలో నుంచి వెళుతున్నాడు. ఓ పెద్ద మ‌ట్టి గుట్ట‌పై నుంచి దిగుతుండ‌గా చిన్న అరుపు వినిపించింది. చుట్టూ చూశాడు. ఎవ‌రూ క‌నిపించ‌లేదు. మ‌రికొంత దూరం వెళ్లాక మ‌ళ్లీ చిన్న పిల్ల‌ల ఏడు వినిపించింది. ఎవ‌రో బాధ‌తో ఏడుస్తున్న‌ట్టున్నార‌ని వెత‌క‌డం ఆరంభించాడు. మ‌ట్టి గుట్ట వెన‌క్కి వెళ్లి చూసి ఆశ్చ‌ర్యంగా నిల‌బ‌డిపోయాడు. అప్పుడే పుట్టిన బిడ్డ‌ను ఎవ‌రో …

Good Friday 2022 Message: నీ విశ్వాసం నిన్ను స్వ‌స్థ ప‌రిచింది (స్టోరీ) Read More »