Qualities of Good Parents:మీ పిల్ల‌లు మీ గురించి ఏమ‌నుకుంటున్నారో తెలుసా?

Qualities of Good Parentsవారానికి ఒక‌సారి ఇంట్లో కుటుంబ స‌భ్యులంద‌రూ క‌లిసి ఒక చోట కూర్చుని మాట్ల‌డుకోవాలి. వీల‌యితే శ‌నివారం దీనికి మంచి స‌మ‌యం. ఆ రోజు సాయంత్రం క‌నీసం గంట లేదా గంట‌న్న‌ర మీ కుటుంబ వ్య‌వ‌హారాల్ని స‌మీక్షించుకోండి. ఇందుకోసం కొన్ని సూత్రాలు (Qualities of Good Parents)పాటించండి. అమ్మ గురించి, నాన్న గురించి, వాళ్ల ప్ర‌వ‌ర్త‌న గురించి ఏమ‌నుకుంటున్నారో పిల్ల‌ల్ని అడ‌గండి. అమ్మ కేక‌లు వేసిన‌ప్పుడు వాళ్లకు ఏమ‌నిపిస్తుంది. నాన్న కోప్ప‌డిన‌ప్పుడు ఎలా ఫీల‌వుతున్నారో …

Qualities of Good Parents:మీ పిల్ల‌లు మీ గురించి ఏమ‌నుకుంటున్నారో తెలుసా? Read More »