good eating habits: ఈ వేసవిలో కాస్త తగ్గుదాం!
good eating habits | ప్రస్తుతం ఎండలు(summer) మండిపోతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చిన్నలు, పెద్దలు అల్లాడిపోతున్నారు. పెరిగే ఉష్ణోగ్రతలను వేర్వేరు రూపాల్లో తగ్గించుకునే మార్గాలు న్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారం తీసుకోవడం ద్వారా ఉపశమనం పొంద వచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. వేడిని తగ్గించుకునేందుకు, వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ఆహారపు అలవాట్ల(good eating habits)లో మార్పులు చేసుకోవాలి. నీరే ఉత్తమం! వేసవిలో ఇంట్లోంచి బయటకి వెళ్లినప్పుడు వెంట నీళ్ల …