Learn Car Driving tips:కోపంగా ఉన్న‌ప్పుడు కారు డ్రైవింగ్ చేస్తే ఏమౌతుంది?

Learn Car Driving tipsకారు న‌డిపేవాళ్లు కోపంగా ఉన్నా, విషాదంగా ఉన్నా ఏడుస్తున్నా, ఉద్వేగంతో ఉన్నా, రోడ్డు మీద నుంచి త‌మ చూపు మ‌ర‌ల్చినా యాక్సిడెంట్ రిస్కు ప‌ది రెట్లు ఎక్కువుగా ఉంటుంద‌ట‌. ఇది ఒక ప‌రిశోధ‌న‌లో తేలింది. అంతేకాదు ఇత‌ర ప‌నుల్లో నిమ‌గ్న‌మై ఉన్నా అంటే కారు న‌డుపుతూ సెల్‌ఫోన్(Cellphone) లో మాట్లాడ‌టం, రోడ్డు మీద ఉన్న బోర్డు(Board)ల‌ను చ‌ద‌వ‌డం, రోడ్డు మీద వెళ్లే వారి వైపు చూడ్డం వంటి వాటి వ‌ల్ల కూడా వారి …

Learn Car Driving tips:కోపంగా ఉన్న‌ప్పుడు కారు డ్రైవింగ్ చేస్తే ఏమౌతుంది? Read More »