rold gold haram:చెల్లి పెళ్లి అంటూ నకిలీ బంగారం అంటగడుతున్న ముఠా! ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వైనం!
rold gold haramవరంగల్: పోలీసు కమిషనరేట్ పరిధిలోని నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్రజల వద్ద నుండి డబ్బును సంపాదిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను ఇంతేజా గంజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఈ ముఠా సభ్యుల నుండి రూ.10 లక్షల 45 వేల నగదుతో పాటు, ఐదు సెల్ఫోన్లు, నకిలీ బంగారు(fake gold) గుండ్ల హారాలను పోలీసులు స్వాధీనం (rold gold haram)చేసుకున్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ డా.తరుణ్ జోషి మీడియాకు తెలిపిన వివరాల …