gold smuggling: ఏకంగా విమానం సీటులోనే దాచాడు.. అధికారులు నోరెళ్ల బెట్టారు!
gold smuggling కర్నాటక: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు కొందరు వ్యక్తులు మాస్టర్ మైండ్‌ను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ అంతకంటే మెగా మాస్టర్ మైండ్ ఉన్న అధికారులు చిటెకలో కనిపెట్టేస్తున్నారు. తాజాగా విమానంలోని సీటు కింద బంగారాన్ని దాచి అక్రమంగా తరలించాలని యత్నించాడు ఓ వ్యక్తి. అయితే బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని(gold smuggling) కనిపెట్టేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.61 లక్షలుగా ఉంటుందని చెప్పారు. దుబాయ్ నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి …
gold smuggling: ఏకంగా విమానం సీటులోనే దాచాడు.. అధికారులు నోరెళ్ల బెట్టారు! Read More »