Godavarikhani: గోదావరిఖని ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక

Godavarikhani | పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ అనుబంధంగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా సర్వసభ్య సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చిం చారు. పలు తీర్మానాలు చేశారు. ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్ట్ బండారి కిష్టయ్య, రామ్ చందర్, వేముల రమణ, తోట వెంకటేష్ మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు(Godavarikhani) అర్పించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష ప్రధాన …

Godavarikhani: గోదావరిఖని ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక Read More »