Valasapalle crime:పొట్టేలకు బదులు తల నరికిన ఘటనలో అసలు నిజం ఇదే!
Valasapalle crimeచిత్తూరు: సంక్రాంతి పర్వ దినం ముగించుకొని చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వలసపల్లె( Valasapalle) గ్రామంలో పొట్టేలుకు బదులు మనిషి తల నరికిన తలారి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. అయితే తల నరికిన తలారి చలపతిని పట్టుకున్న పోలీసులు విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా నిందితుడ్ని డిఎస్పీ రవి మనోహారాచారి మంగళవారం అరెస్టు చేసినట్టు తెలినపారు. వాగ్వివాదం కారణంగానే తల నరికాడు! Valasapalle crime సంక్రాంతి పండుగ సందర్భంగా …
Valasapalle crime:పొట్టేలకు బదులు తల నరికిన ఘటనలో అసలు నిజం ఇదే! Read More »