Karachi news update: Go Air Flight Emergency landing | ఎంత ప్రయత్నించినా చివరకు..!
Karachi news update: Go Air Flight Emergency landing | ఎంత ప్రయత్నించినా చివరకు..! కరాచీ : రియాద్ నుంచి ఢిల్లీకి వస్తోన్న గోఎయిర్ విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో వెంటనే పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హుటాహుటిన అక్కడ వైద్యులు వచ్చి ప్రయాణికుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఎగురుగుతున్న విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడం వల్ల అత్యవసర ల్యాండింగ్ …
Karachi news update: Go Air Flight Emergency landing | ఎంత ప్రయత్నించినా చివరకు..! Read More »